(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.143. అధ్యాయః 143
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి శరణాగతరక్షణే ముచుకుందంప్రతి భార్గవోక్తవ్యాధకపోతోపాఖ్యానానువాదారంభః॥ 1॥
వనమధ్యే మహావృష్టినిపీడితేన వేదనచిద్వ్యాధేన వర్థపీడయాఽధః పతితాం కాంచన కపోర్తీ పంజరే నిరుద్ధ్య వృష్ట్యుపరమే కస్యచిన్మహావృక్షస్యాధోదేశే శయనం॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-143-0x(5777)(70775)
పితామహ మహాప్రాజ్ఞ సర్వశాస్త్రవిశారద।
శరణాగతం పాలయతో యో ధర్మస్తం బ్రవీహి మే॥ 12-143-1(70776)
భీష్మ ఉవాచ। 12-143-2x(5778)
మహాంధర్మో మహారాజ శరణాగతపాలనే।
అర్హః ప్రష్టుం భవాంశ్చైనం ప్రశ్నం భరతసత్తమ॥ 12-143-2(70777)
శిబిప్రభృతయో రాజన్రాజానః శరణం గతాన్।
పరిపాల్య మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః॥ 12-143-3(70778)
శ్రూయతే చ కపోతేన శత్రుః శరణమాగతః।
పూజితశ్చ యథాన్యాయం స్వైశ్చ మాంసైర్నిమంత్రితః॥ 12-143-4(70779)
యుధిష్ఠిర ఉవాచ। 12-143-5x(5779)
కథం కపోతేన పురా శత్రుః శరణమాగతః।
స్వమాంసం భోజితః కాం చ గతిం లేభే స భారత॥ 12-143-5(70780)
భీష్మ ఉవాచ। 12-143-6x(5780)
శృణు రాజన్కథాం దివ్యాం సర్వపాపప్రణాశినీం।
నృపతేర్ముచుకుందస్య కథితాం భార్గవేణ వై॥ 12-143-6(70781)
ఇమమర్థం పురా పార్థ ముచుకుందో నరాధిపః।
భార్గవం పరిపప్రచ్ఛ ప్రణతః పురుషర్షభ॥ 12-143-7(70782)
తస్మై శుశ్రూషమాణాయ భార్గవోఽకథయత్కథాం।
ఇమాం యథా కపోతేన సిద్ధిః ప్రాప్తా నరాధిప॥ 12-143-8(70783)
ఉశనోవాచ। 12-143-9x(5781)
ధర్మిశ్చయసంయుక్తాం కామార్థసహితాం కథాం।
శృణుష్వావహితో రాజన్గదతో మే మహాభుజః॥ 12-143-9(70784)
కశ్చిత్క్షుద్రసమాచారః పృథివ్యాం కాలసంమితః।
చచార పృథివీపాల ఘోరః శకునిలుబ్ధకః॥ 12-143-10(70785)
కాకోల ఇవ కృష్ణాంగో రూక్షః పాపసమాహితః।
యవమధ్యః కృశగ్రీవో హ్రస్వపాదో మహాహనుః॥ 12-143-11(70786)
నైవ తస్య సుహృత్కశ్చిన్న సంబంధీ న బాంధవాః।
బాంధవైః సంపరిత్యక్తస్తేన రౌద్రేణ కర్మణా॥ 12-143-12(70787)
నరః పాపసమాచారస్త్యక్తవ్యో దూరతో బుధైః।
ఆత్మానం యో న సంధత్తే సోన్యస్య స్యాత్కథం హితః॥ 12-143-13(70788)
యే నృశంసా దురాత్మానః ప్రాణిప్రాణహరా నరాః।
ఉద్వేజనీయా భూతానాం వ్యాలా ఇవ భవంతి తే॥ 12-143-14(70789)
స వై క్షారకమాదాయ వనే హత్వా చ పక్షిణః।
చకార విక్రయం తేషాం పతంగానాం జనాధిపః॥ 12-143-15(70790)
ఏవం తు వర్తమానస్య తస్య వృత్తిం దురాత్మనః।
అగమత్సుమహాన్కాలో న చాధర్మమబుధ్యత॥ 12-143-16(70791)
తస్య భార్యాసహాయస్య రమమాణస్య శాశ్వతం।
దైవయోగవిమూఢస్య నాన్యా వృత్తిరరోచత॥ 12-143-17(70792)
తతః కదాచిత్తస్యాథ వనస్థస్య సమంతతః।
పాతయన్నివ వృక్షాంస్తాన్సుమహాన్వాతసంభ్రమః॥ 12-143-18(70793)
మేఘసంకులమాకాశం విద్యున్మండలమండితం।
సంఛన్నస్తు ముహూర్తేన నౌసార్థైరివ సాగరః॥ 12-143-19(70794)
వారిధారాసమూహేన సంప్రహృష్టః శతక్రతుః।
క్షణేన పూరయామాస సలిలేన వసుంధరాం॥ 12-143-20(70795)
తతో ధారాకులే లోకే సంభ్రమన్నష్టచేతనః।
శీతార్తస్తద్వనం సర్వమాకులేనాంతరాత్మనా॥ 12-143-21(70796)
నైవ నింనం స్థలం వాఽపి సోఽవిందత విహంగహా।
పూరితో హి జలౌఘేనన తస్య మార్గో వనస్య తు॥ 12-143-22(70797)
పక్షిణం వర్షవేగేన హతా లీనాస్తు పాదపాత్।
మృగసిహవరాహాశ్చ యే చాన్యే తత్ర పక్షిణః॥ 12-143-23(70798)
మహతా వాతవర్షేణ త్రాసితాస్తే వనౌకసః।
భయార్తాశ్చ క్షుధార్తాశ్చ బభ్రముః సహితా వనే॥ 12-143-24(70799)
స తు శీతహతైర్గాత్రైర్జగామైవ న తస్థివాన్।
దదర్శ పతితాం భూమౌ కపోతీం శీతవిహ్వలాం॥ 12-143-25(70800)
దృష్టవాఽఽర్తోపి హి పాపాత్మా స తాం పంజరకేఽక్షిపత్।
స్వయం దుఃఖాభిభూతోఽపి దుఃఖమేవాకరోత్పరే॥ 12-143-26(70801)
పాపాత్మా పాపకారిత్వత్పాపమేవ చకార సః।
సోఽపశ్యత్తరుషండేషు మేఘనీలం వనస్పతిం॥ 12-143-27(70802)
సేవ్యమానం విహంగౌఘైశ్ఛాయావాసఫలార్థిభిః।
ధాత్రా పరోపకారాయ స సాధురివ నిర్మితః॥ 12-143-28(70803)
అథాభవత్క్షణేనైవ వియద్విమలతారకం।
మహత్సర ఇవోత్ఫుల్లం కుముదచ్ఛురితోదకం।
కుసుమాకారతారాఢ్యమాకాశం నిర్మలం బహు॥ 12-143-29(70804)
ఘనైర్ముక్తం నభో దృష్ట్వా లుబ్ధకః శీతవిహ్వలః।
దిశో విలోకయామాస వేలాం చ సుదురాత్మవాన్॥ 12-143-30(70805)
దూరే గ్రామనివేశశ్చ తస్మాత్స్థానాదితి ప్రభో।
కృతబుద్ధిర్ద్రుమే తస్మిన్వస్తుం తాం రజనీం తతః॥ 12-143-31(70806)
సాంజలిః ప్రణతిం కృత్వా వాక్యమాహ వనస్పతిం।
శరణం యామి యాన్యస్మిందైవతానీతి భారత॥ 12-143-32(70807)
స శిలాయాం శిరః కృత్వా పర్ణాన్యాస్తీర్య భూతలే।
దుఃఖేన మహతాఽఽవిష్టస్తతః సుష్వాప పక్షిహా॥ ॥ 12-143-33(70808)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి త్రిచత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 143॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-143-11 కాకోలః కాకవిశేషః॥
12-143-15 క్షారకం జాలం॥
12-143-23 యేచాన్యే తత్ర వర్తిన ఇతి ట. ద. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.